ఇందుకూరుపేట డివిజన్ రావూరు గ్రామంలో రైతన్న మీకోసం ప్రోగ్రాంలో భాగంగా రైతులకు నీమాస్త్రం తయారు చేసి చూపించారు. కషాయాలు ,బుట్టలు ,ఎల్లో బ్లూ లెట్స్ పీఎం డేస్ విత్తనాలు బిఆర్సి లో ఏమేమి కషాయాలు అందుబాటులో ఉంటాయో అన్ని వివరించి రైతులకు వివరించారు .వచ్చే సీజన్ లో ప్రతి ఒక్కరూ ఆర్డీఎస్ విత్తనాలు తీసుకొని చల్లుకోవాలని వాటి వల్ల కలిగే ఉపయోగాలు గురించి విత్తన కొడుకులు గురించి వివరించారు.చ అలాగే దశపర్ణి కషాయం రైతులకు అందజేసి అనంతరం రైతుల అనుమానాలు సందేహాలు తీర్చారు. ఈ కార్యక్రమంలో హాజరైన వారు రఫ్ యమ్ .టి అనూష ,ఐ సి ఆర్ పి మల్లీశ్వరి టి.ఐ.సి ఆర్.పి గౌతమి . డేవిస్ పేట ఐ.సి ఆర్. పి పెంచలమ్మ పాల్గొన్నారు.

రావూరు లో రైతన్న మీ కోసం