అనకాపల్లి జిల్లాలోని పారిశ్రామిక పార్కులో ఉన్న డక్షిణ్ ఎనర్జీ యూనిట్‌లో జరిగిన పేలుడులో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి ఇంధన ఉత్పత్తులు తయారు చేసే యూనిట్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం తర్వాత మరోసారి పారిశ్రామిక భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది.

- News
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక యూనిట్‌లో పేలుడు.. ఇద్దరు కార్మికులు మృతి