Monday, 22 June 2026
  • Home  
  • కణకమ్మకు భారత రత్న ప్రధానం పై.. యమ్.పి. మాగుంట కు వినతి
- ఆంధ్రప్రదేశ్

కణకమ్మకు భారత రత్న ప్రధానం పై.. యమ్.పి. మాగుంట కు వినతి

స్వాతంత్ర్య సమరయోధురాలు , బాలికా విద్య కోసం సర్వం త్యాగం చేసిన, నెల్లూరు లో పినాకిని ఆశ్రమ స్థాపకురాలు శ్రీమతి పొణకాకనకమ్మ కు భారత రత్న,, ఆమె పేరు తో మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు మద్దతు ఇవ్వాలని ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి ని కోరుతూ,పొణకా కనకమ్మ ఆశయ సాధన సమితి, కవికోకిల దువ్వూరు రామిరెడ్డి విజ్ఞాన సమితి విజ్ఞప్తి చేసింది. సమితి కన్వీనర్ సురేంద్ర నాధ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతినిధులు జయప్రతాప్ రెడ్డి, దగుమాటి కృష్ణ లు ఒంగోలు లోని మాగుంట కార్యాలయంలో చేసిన వినతి కి మాగుంట స్పందిస్తూ తన వంతు సహకారం ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. నెల్లూరు జిల్లా కి ప్రతిష్టాత్మక వ్యక్తి అయిన‌ కణకమ్మకు ఆ గౌరవం లభించాల్సిన అవసరం ఉందని తెలిపారు. జూలై లో హైదరాబాద్ లో జరిగే జయంతి ఉత్సవాలకు హాజరవుతానని మాగుంట శ్రీనివాసులురెడ్డి తెలుపడం పట్ల సమితి ధన్యవాదాలు తెలిపింది.

స్వాతంత్ర్య సమరయోధురాలు , బాలికా విద్య కోసం సర్వం త్యాగం చేసిన, నెల్లూరు లో పినాకిని ఆశ్రమ స్థాపకురాలు శ్రీమతి పొణకాకనకమ్మ కు భారత రత్న,, ఆమె పేరు తో మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు మద్దతు ఇవ్వాలని ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి ని కోరుతూ,పొణకా కనకమ్మ ఆశయ సాధన సమితి, కవికోకిల దువ్వూరు రామిరెడ్డి విజ్ఞాన సమితి విజ్ఞప్తి చేసింది.
సమితి కన్వీనర్ సురేంద్ర నాధ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతినిధులు జయప్రతాప్ రెడ్డి, దగుమాటి కృష్ణ లు ఒంగోలు లోని మాగుంట కార్యాలయంలో చేసిన వినతి కి మాగుంట స్పందిస్తూ తన వంతు సహకారం ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. నెల్లూరు జిల్లా కి ప్రతిష్టాత్మక వ్యక్తి అయిన‌ కణకమ్మకు ఆ గౌరవం లభించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
జూలై లో హైదరాబాద్ లో జరిగే జయంతి ఉత్సవాలకు హాజరవుతానని మాగుంట శ్రీనివాసులురెడ్డి తెలుపడం పట్ల సమితి ధన్యవాదాలు తెలిపింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.