Monday, 22 June 2026
  • Home  
  • అక్కంపేట గిరిజన కాలనీలో అంగన్వాడి చిన్నారులకు స్టేషనరీ పంపిణీ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అక్కంపేట గిరిజన కాలనీలో అంగన్వాడి చిన్నారులకు స్టేషనరీ పంపిణీ

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 21 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం అక్కంపేట గిరిజన కాలనీలో అంగన్వాడి చిన్నారులకు జనసేన నాయకుడు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో స్టేషనరీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులకు విద్య అందించడం సామాజిక బాధ్యత అని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు గిరిజన, బడుగు బలహీన వర్గాల పిల్లలకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి చిన్నారి ఉన్నత విద్యను అభ్యసించేలా తమ వంతు సహకారం కొనసాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మనుబోలు మండల నాయకులు గండు ఆనంద్, మహేష్, పొట్లూరి సుబ్రహ్మణ్యం, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 21 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం అక్కంపేట గిరిజన కాలనీలో అంగన్వాడి చిన్నారులకు జనసేన నాయకుడు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో స్టేషనరీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులకు విద్య అందించడం సామాజిక బాధ్యత అని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు గిరిజన, బడుగు బలహీన వర్గాల పిల్లలకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి చిన్నారి ఉన్నత విద్యను అభ్యసించేలా తమ వంతు సహకారం కొనసాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మనుబోలు మండల నాయకులు గండు ఆనంద్, మహేష్, పొట్లూరి సుబ్రహ్మణ్యం, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.