దగదర్తి మండల తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, మాజీ ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ మాలేపాటి రవీంద్ర నాయుడు దగదర్తి మండల టిడిపి యువ నాయకులు మాలేపాటి లోకేష్ అభ్యర్థనల మేరకు గతంలో దగదర్తి మండలం నుండి ముఖ్యమంత్రి సహాయనిధి కొరకు ప్రతిపాదనలు పంపగా వారికి ఈరోజు శాసనసభ్యులు ప్రశాంతి రెడ్డి చేతులమీదుగా దగదర్తి మండల యువ నాయకులు మాలేపాటి లోకేష్ ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించారు.. ధర్మవరం గ్రామ వాస్తవ్యులు కొంచె రాధాకృష్ణారెడ్డి కి రూ.1,51,567/-, ఐతంపాడు గ్రామ వాస్తవ్యులు దంపూరు మీనాక్షమ్మకు రూ.49,901/-, చెన్నూరు వాస్తవ్యులు అనవండి నవీన్ కుమార్ కు రూ.38,300/-, లింగాలపాడు గ్రామ వాస్తవ్యులు కిన్నెర బుజ్జమ్మకు రూ.41,641/-, తురిమెర్ల గ్రామ వాస్తవ్యులు ఆట్ల పద్మ కి రూ.30,028/-చెక్కుల రూపంలో మొత్తం 5 చెక్కులకుగాను రూ.3,11,437/- అందించారు. ఈ సందర్భంగా చెక్కులను అందుకున్న వారు మాలేపాటి కుటుంబ సభ్యులకు మరియు వేమిరెడ్డి ప్రశాంతమ్మ కి కృతజ్ఞతలు తెలిపారు.

దగదర్తి వాసులకు చెక్కుల పంపిణీ