Wednesday, 17 June 2026
  • Home  
  • నిరూపిస్తే రూ.50 లక్షల బహుమతి: అంబటి వెంకటసుబ్బారెడ్డి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నిరూపిస్తే రూ.50 లక్షల బహుమతి: అంబటి వెంకటసుబ్బారెడ్డి

మనుబోలు మండలం అక్కంపేటలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో గ్రామ పెద్ద అంబటి వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ, తాను కోటి రూపాయలు దుర్వినియోగం చేశానని ఎవరైనా ఆధారాలతో నిరూపిస్తే రూ.50 లక్షల బహుమతి ఇస్తానని ప్రకటించారు. దేవాలయ నిర్మాణానికి సేకరించిన ప్రతి రూపాయికి లెక్కలు చెప్పేందుకు సిద్ధమన్నారు. తాను రూ.30 లక్షలు విరాళంగా ఇచ్చి, మూడేళ్లుగా ధూపదీప నైవేద్య ఖర్చులు భరిస్తున్నానని తెలిపారు. మాజీ సర్పంచ్ కిరణ్‌కుమార్ రెడ్డి గ్రామాభివృద్ధికి విశేష సేవలు చేశారని పలువురు గ్రామస్తులు కొనియాడుతూ, నిరాధార ఆరోపణలు మానుకోవాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.