పంచాయతీ కార్యదర్శుల నుండి అక్రమ వసూళ్లకు పాల్పడిన సూర్యాపేట జిల్లా జడ్పీ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ యస్ కె మొయినుద్దీన్ ను విధుల నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ పవార్ లాల్…… గతం లోనూ సదరు అధికారి గరిడే పల్లి లో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న సమయం లో అవినీతి అక్రమ ఆరోపణలు రుజువు కావడంతో వీధుల నుండీ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు….. సదరు అధికారి పై ఎంక్వయిరీ చేపట్టి కఠినచర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు….. ఏ ప్రభుత్వ అధికారి అయిన అవినీతి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు………
అవినీతికి పాల్పడిన సూర్యాపేట జిల్లా జడ్పీ సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్