ములకలపల్లిలో వన్యప్రాణి మాంసం స్వాధీనం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని పుట్టతోగు గ్రామంలో అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించి కొండగొర్రెకు చెందిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అధికారులు వన్యప్రాణుల వేట, అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగిస్తామని హెచ్చరించారు.

ములకలపల్లిలో వన్యప్రాణి మాంసం స్వాధీనం
ములకలపల్లిలో వన్యప్రాణి మాంసం స్వాధీనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని పుట్టతోగు గ్రామంలో అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించి కొండగొర్రెకు చెందిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అధికారులు వన్యప్రాణుల వేట, అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగిస్తామని హెచ్చరించారు.

