Friday, 12 June 2026
  • Home  
  • కాకాణి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కాకాణి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ

సర్వేపల్లి నియోజకవర్గంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు” డా “కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. సర్వేపల్లి నియోజకవర్గం లోని ముత్తుకూరు మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి రాజశేఖర్ రెడ్డి విగ్రహం సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. భారీ ర్యాలీ అనంతరం డీఎస్సీ నోటిఫికేషన్ కు నిప్పంటించి గోవర్ధన్ రెడ్డి పూజితమ్మ విష్ణువర్ధన్ రెడ్డి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నిరుద్యోగులు, యువత తదితరులు నిరసన వ్యక్తం చేశారు.

సర్వేపల్లి నియోజకవర్గంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు” డా “కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం చేపట్టారు.
సర్వేపల్లి నియోజకవర్గం లోని ముత్తుకూరు మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి రాజశేఖర్ రెడ్డి విగ్రహం సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
వేలాదిగా తరలివచ్చి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు.
భారీ ర్యాలీ అనంతరం డీఎస్సీ నోటిఫికేషన్ కు నిప్పంటించి గోవర్ధన్ రెడ్డి పూజితమ్మ విష్ణువర్ధన్ రెడ్డి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నిరుద్యోగులు, యువత తదితరులు నిరసన వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.