కావలి ఆర్డిఓ ఎలీషా ను కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. వంటేరు వేణుగోపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందజేసి దుశ్యాలవాలతో సత్కరించారు.. అనంతరం కావలి డివిజన్లోని పలు విషయాలను చర్చించి అభివృద్ధికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
ఆర్ డి ఓ తో మాజీ ఎమ్మెల్యే వంటేరు