Friday, 12 June 2026
  • Home  
  • బంగారం రికవరీ నిలబడుతుందా?
- Featured

బంగారం రికవరీ నిలబడుతుందా?

ఎంసిఎక్స్ గోల్డ్ లక్ష 46వేల రేంజ్ నుంచి ప్రస్తుతం కడపటి సమాచారం అందే వరకు లక్ష 50 వేల రేంజ్ కి రికవరీ సాధించింది బంగారంలో పెట్టుబడి చేసిన వారు కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారు పెట్టుబడిదారుల్లో ఈ రికవరీ నిలబడుతుందా అని మనసులో అనిశ్చిత్తత నెల కొని ఉన్నది 16వ తేదీ నుంచి మొదలుకానున్న ఫెడ్ మీటింగ్ బంగారం తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే బంగారం భారీగా పెరగవచ్చు కానీ రేట్లు గనక పెంచితే భారీ పతనం నమోదు చేయవచ్చు ఎటువంటి మార్పు చేయకుండా సమీప భవిష్యత్తును బట్టి కరగవచ్చు లేదా తగ్గవచ్చు అని ఇచ్చే కామెంట్ రీ కీలకం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.