పున్నమి: జూన్ 11 రంగా రెడ్డి జిల్లా: కాంగ్రెస్ పార్టీ ఎస్ సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వం పల్లి సత్యనారాయణ జన్మదినోత్సవం సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర కమ్యూనిటీ పారామెడిక్ వైద్యుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు డా. ఉక్కుల అశోక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. భీమనాధుని సదానందం, రాష్ట్ర నాయకులు డా. శ్రీనివాస్, టీపీసీసీ సేవాదళ్ బి గ్రేడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి, తెలంగాణ రాష్ట్ర దళిత నాయకులు ఆడెపు త్యాగరాజ్, తదితరులు డా. కవ్వంపల్లి సత్యనారాయణ ని కలిసి జన్మదిన సందర్భంగా, శాలువాతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

పారామెడిక్ వైద్యుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు సన్మానం