Thursday, 11 June 2026
  • Home  
  • *నౌకపై దాడి ఘటన.. మృతుల్లో విశాఖ వాసి*
- ఆంధ్రప్రదేశ్

*నౌకపై దాడి ఘటన.. మృతుల్లో విశాఖ వాసి*

*నౌకపై దాడి ఘటన.. మృతుల్లో విశాఖ వాసి* ఒమన్‌ తీరంలో భారతీయులున్న నౌకపై అమెరికా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చనిపోయిన ముగ్గురు భారతీయుల్లో విశాఖ వాసి కూడా ఉన్నట్లు దిల్లీలోని ఆంధ్రా భవన్‌ అధికారులు ధ్రువీకరించారు. మృతుడిని 44 ఏళ్ల మెరైన్‌ ఇంజినీర్‌ సురేశ్‌ పట్నాలగా గుర్తించారు. జూన్‌ 24న ఆయన వివాహ 15వ వార్షికోత్సవం ఉందని.. అంతలోనే ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. సురేశ్‌కు భార్య, ఇద్దరు కుమారులున్నారు…

*నౌకపై దాడి ఘటన.. మృతుల్లో విశాఖ వాసి*

ఒమన్‌ తీరంలో భారతీయులున్న నౌకపై అమెరికా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చనిపోయిన ముగ్గురు భారతీయుల్లో విశాఖ వాసి కూడా ఉన్నట్లు దిల్లీలోని ఆంధ్రా భవన్‌ అధికారులు ధ్రువీకరించారు. మృతుడిని 44 ఏళ్ల మెరైన్‌ ఇంజినీర్‌ సురేశ్‌ పట్నాలగా గుర్తించారు. జూన్‌ 24న ఆయన వివాహ 15వ వార్షికోత్సవం ఉందని.. అంతలోనే ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. సురేశ్‌కు భార్య, ఇద్దరు కుమారులున్నారు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.