Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
భద్రాద్రి కొత్తగూడెం

డ్రగ్స్ మత్తులో పోలీస్ లను కార్ తో డీ కొట్టిన యువకుడు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
డ్రగ్స్ మత్తులో పోలీస్ లను కార్ తో డీ కొట్టిన యువకుడు
Oplus_16908288

వార్త ముఖ్యాంశాలు

  • కొత్తగూడెం:జూలై.27;(పున్నమి Almost); హైదరాబాద్‌లో డ్రగ్స్ మత్తూలో వున్నా యువకుడు కార్ ని పోలీసులపైకి పోనిచ్చి హంగామా చేసాడు.అబిడ్స్ లో డ్రగ్స్ కొనుగోలుచెస్తున్నరన్న అనుమానం వచ్చి వాహనంలు తనికీ చేస్తుండగా కార్లో వున్న వ్యక్తికి మరోకమనిషి ప్యాకెట్ఇస్తుండగా పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకున్నారు.కార్ లో వున్న వ్యక్తిని వెంబడించగా…

కొత్తగూడెం:జూలై.27;(పున్నమి Almost); హైదరాబాద్‌లో డ్రగ్స్ మత్తూలో వున్నా యువకుడు కార్ ని పోలీసులపైకి పోనిచ్చి హంగామా చేసాడు.అబిడ్స్ లో డ్రగ్స్ కొనుగోలుచెస్తున్నరన్న అనుమానం వచ్చి వాహనంలు తనికీ చేస్తుండగా కార్లో వున్న వ్యక్తికి మరోకమనిషి ప్యాకెట్ఇస్తుండగా పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకున్నారు.కార్ లో వున్న వ్యక్తిని వెంబడించగా అతను తప్పంచుకునే క్రమంలో పోలీసులపైకి కారు నడిపి హంగామా చేస్తు పోలీసు లను గాయపరిచాడు,అఫ్జల్‌గంజ్ వద్ద యువకుడిని అడుపులోకితీసుకొని కేసు నామోదు చేసిధర్యాప్తుచేస్తున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *