Tuesday, 9 June 2026
  • Home  
  • కేరళలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం
- News

కేరళలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం

కేరళ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేయనుంది. తొలి దశలో సాధారణ బస్సుల్లో మాత్రమే ఈ పథకం అందుబాటులో ఉంటుంది. జూన్ 15 నుంచి అమల్లోకి వచ్చే ఈ పథకం మహిళల ప్రయాణ ఖర్చులను తగ్గించడమే లక్ష్యంగా రూపొందించబడింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.