విక్రమ సింహపురి యూనివర్సిటీ 10, 11, 12వ స్నాతకోత్సవానికి నెల్లూరుకు విచ్చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్ గారికి పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లోని హెలిపాడ్ వద్ద శాసన మండలి సభ్యులు, టీడీపీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అధికార యంత్రాంగం, విశ్వవిద్యాలయ ప్రతినిధులు పాల్గొన్నారు.

గవర్నర్‌కు ఘన స్వాగతం:టీడీపీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర