Tuesday, 9 June 2026
  • Home  
  • విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్‌లో.
- విశాఖపట్నం

విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్‌లో.

నమోదైన క్రైం నం. 147/2026 ప్రకారం, ఇల్లాప సుస్మిత, వయస్సు 19 సంవత్సరాలు, తేదీ 04-06-2026 ఉదయం 10:00 గంటల నుండి కనిపించడం లేదు. గుర్తింపు వివరాలు: • ఎత్తు : సుమారు 4.5 అడుగులు శరీర నిర్మాణం : సాధారణం వర్ణం : మధ్యస్థం కళ్ళు : నలుపు రంగు ముఖం : గుండ్రంగా ఉంటుంది సుస్మిత ఇంటి నుండి ఇంటర్వ్యూకు వెళ్తున్నట్లు చెప్పి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఆమె ఆచూకీ తెలిసిన వారు లేదా ఎక్కడైనా గమనించిన వారు వెంటనే కింది ఫోన్ నంబర్లకు సమాచారం అందించగలరు: కంచరపాలెం పోలీస్ స్టేషన్.📞 0891-2558241

నమోదైన క్రైం నం. 147/2026 ప్రకారం, ఇల్లాప సుస్మిత, వయస్సు 19 సంవత్సరాలు, తేదీ 04-06-2026 ఉదయం 10:00 గంటల నుండి కనిపించడం లేదు.
గుర్తింపు వివరాలు: • ఎత్తు : సుమారు 4.5 అడుగులు
శరీర నిర్మాణం : సాధారణం
వర్ణం : మధ్యస్థం
కళ్ళు : నలుపు రంగు
ముఖం : గుండ్రంగా ఉంటుంది
సుస్మిత ఇంటి నుండి ఇంటర్వ్యూకు వెళ్తున్నట్లు చెప్పి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు.
ఆమె ఆచూకీ తెలిసిన వారు లేదా ఎక్కడైనా గమనించిన వారు వెంటనే కింది ఫోన్ నంబర్లకు సమాచారం అందించగలరు: కంచరపాలెం పోలీస్ స్టేషన్.📞 0891-2558241

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.