ప్రముఖ న్యాయవాది, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ రంగారావు గారు మరియు వారి సతీమణికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. న్యాయ రంగంలో విశిష్ట సేవలు అందించిన రంగారావు గారు పేదలకు న్యాయం అందించడంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. వాకర్స్ అసోసియేషన్ కార్యకలాపాలు, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా స్నేహితులు, న్యాయవాదులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, పూర్వ వీఆర్ కళాశాల విద్యార్థులు,సామాజిక ప్రముఖులు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయురారోగ్యాలు, ఆనందం, ఐశ్వర్యాలతో మరెన్నో సంవత్సరాలు కలిసి జీవించాలని ఆకాంక్షించారు

రంగారావు దంపతులకు శుభాకాంక్షలు