పున్నమి ప్రతినిధి : తిరుచానూరు
తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ దర్శనానికి విచ్చేసిన కేంద్రమంత్రికి ఘన స్వాగతం పలికిన తిరుపతి జిల్లా ఇన్చార్జి మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ , చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని , కలెక్టర్ వెంకటేశ్వర్ , ఎస్పి సుబ్బరాయుడు .
ఆలయ ఆవరణలో ఉన్న హోటల్లో కేంద్ర మంత్రి తో పాటుగా అల్పాహారం ఆరగించిన మంత్రి, ఎమ్మెల్యే , కలెక్టర్ , ఎస్పీ .అనంతరం కేంద్ర మంత్రి కుటుంబ సభ్యులకు తిరుపతి జిల్లా ఇన్చార్జ్ మంత్రి , ఎమ్మెల్యే , కలెక్టర్ దగ్గరుండి అమ్మవారి దర్శనం చేయించారు. దర్శన అనంతరం వారికి తీర్థ ప్రసాదాలు అందించి… ఆలయ జ్ఞాపికను బహుకరించి… వేద ఆశీర్వచనం అందించిన ఆలయ అర్చకులు , టిటిడి అధికారులు.
అనంతరం వారికి సాదర వీడ్కోలు పలికిన మంత్రి అనగాని సత్యప్రసాద్ , ఎమ్మెల్యే , కలెక్టర్ ,ఎస్పీ .





