Friday, 5 June 2026
  • Home  
  • నరసరావుపేటలో టెన్షన్.. టెన్షన్
- పల్నాడు

నరసరావుపేటలో టెన్షన్.. టెన్షన్

*నరసరావుపేటలో టెన్షన్.. టెన్షన్* *నరసరావుపేట MLA చదలవాడ, మాజీ MLA గోపిరెడ్డి మధ్య సవాళ్ల నేపథ్యంలో నియోజకవర్గంలో పోలీసులు భారీగా మోహరించారు. కోటప్పకొండ వద్ద శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు బహిరంగ చర్చకు సిద్ధమంటూ ఇరునేతలు ప్రకటించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో గోపిరెడ్డి నివాసం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బహిరంగ చర్చకు ఎలాంటి అనుమతులు లేవని, శాంతిభద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు పోలీసులు స్పష్టం చేశారు.* Uploaded Video:

*నరసరావుపేటలో టెన్షన్.. టెన్షన్*

*నరసరావుపేట MLA చదలవాడ, మాజీ MLA గోపిరెడ్డి మధ్య సవాళ్ల నేపథ్యంలో నియోజకవర్గంలో పోలీసులు భారీగా మోహరించారు. కోటప్పకొండ వద్ద శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు బహిరంగ చర్చకు సిద్ధమంటూ ఇరునేతలు ప్రకటించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో గోపిరెడ్డి నివాసం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బహిరంగ చర్చకు ఎలాంటి అనుమతులు లేవని, శాంతిభద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు పోలీసులు స్పష్టం చేశారు.*

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.