నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం సంజీవరెడ్డి నగర్‌లో టీడీపీ బూత్ యూనిట్ సమావేశం ఘనంగా జరిగింది. బీసీ సెల్ అధ్యక్షుడు తురక వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో కూటమి ప్రభుత్వ అభివృద్ధి పథకాలను కొనియాడారు. గ్రామంలోని స్మశాన వాటిక రోడ్డు, తాగునీటి ప్లాంట్, సీసీ రోడ్ల సమస్యలను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సహకారంతో త్వరలోనే పరిష్కరిస్తామని నేతలు హామీ ఇచ్చారు.

నెల్లూరు : సంజీవరెడ్డి నగర్‌లో టీడీపీ గర్జన.. అభివృద్ధికి ఎమ్మెల్యే భరోసా!