మయన్మార్ అధ్యక్షుడు భారత్తో సంబంధాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. తమ దేశ భూభాగాన్ని భారత్కు వ్యతిరేకంగా పనిచేసే శక్తులు ఉపయోగించుకునే అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య భద్రత, వాణిజ్యం, కనెక్టివిటీ రంగాల్లో సహకారం మరింత బలోపేతం కానుంది.

- News
మయన్మార్లో భారత్ వ్యతిరేక శక్తులకు స్థానం లేదన్న అధ్యక్షుడు