Tuesday, 2 June 2026
  • Home  
  • త్రిస్సుర్ లో ఏఐటియుసి జాతీయ సమావేశాలు
- ఆదిలాబాదు

త్రిస్సుర్ లో ఏఐటియుసి జాతీయ సమావేశాలు

ఏఐటీయూసీ జాతీయ సమావేశాలు మంగళవారం రోజున కేరళ రాష్ట్రం త్రిస్సుర్ పట్టణంలో కే కరుణాకరన్ మెమోరియల్ హాల్లో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ఏఐటియుసి జాతీయ సమితి సభ్యులు కామ్రేడ్ విలాస్ పాల్గొని, వారు నిర్వహించిన కార్యక్రమాల రిపోర్టును అందించారు. ఈ సమావేశానికి ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ అమరజీత్ కౌర్ మరియు ఏఐటియుసి జాతీయ నాయకులు పాల్గొన్నట్లు విలాస్ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.