Tuesday, 2 June 2026
  • Home  
  • పంజాబ్‌లో వ్యాపారిపై కాల్పులు.. మార్కెట్‌లో కలకలం
- Featured

పంజాబ్‌లో వ్యాపారిపై కాల్పులు.. మార్కెట్‌లో కలకలం

పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో ఓ వ్యాపారిపై దుండగులు కాల్పులు జరపడంతో తీవ్ర కలకలం రేగింది. మఖు పట్టణంలోని ప్రధాన మార్కెట్‌లో జరిగిన ఈ ఘటనలో దుకాణ యజమాని గుర్‌చరణ్ సింగ్ గాబా మృతి చెందారు. మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. గాయపడిన వ్యాపారిని ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. ఈ ఘటనతో మార్కెట్ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.