Monday, 1 June 2026
  • Home  
  • సోంపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ.. లబ్ధిదారుల హర్షం!
- E-పేపర్

సోంపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ.. లబ్ధిదారుల హర్షం!

ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు సీతారాంపురం మండలం సోంపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. టీడీపీ సీనియర్ నాయకులు నేలటూరి జాషువా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ వెంకటరమణ, సొసైటీ డైరెక్టర్ గొల్లపల్లి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు నేరుగా పెన్షన్లు అందజేయడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.