తెలంగాణలో త్వరలోనే ‘ఇందిరమ్మ ఇళ్ల’ పంపిణీ కార్యక్రమం చేపడతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటికే లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, జూన్ చివరి నాటికి మరో లక్ష ఇళ్లు పూర్తవుతాయని చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 18 వేల ఇళ్లు మంజూరు చేశామని, పేదల కోసం విలువైన ప్రభుత్వ భూములను కేటాయిస్తున్నామని వివరించారు. ఒక్క రూపాయి ఫీజు లేకుండా మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేస్తామని, సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇళ్ల పంపిణీ జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి