Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

సుమనశ్రీ కి అరుదైన అవకాశం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సుమనశ్రీ కి అరుదైన అవకాశం

వార్త ముఖ్యాంశాలు

  • ప్రసిద్ధ అయోధ్య రామాలయ నృత్యార్చన లో భాగంగా నందలూరు ఆడపడుచు కోడూరు సుమన శ్రీ రామాలయం ఆవరణం నందు రామ పరివారం నృత్యార్చనలో ఆంధ్ర కళాకారిణిగా పాల్గొనే అరుదైనఅవకాశం కలగడం గర్వకారణం అని ఈ సందర్భంగా కోడూరు సుమన శ్రీకి నందలూరు మండలం నుండి పలువురు అభినందనలు…

ప్రసిద్ధ అయోధ్య రామాలయ నృత్యార్చన లో భాగంగా నందలూరు ఆడపడుచు కోడూరు సుమన శ్రీ రామాలయం ఆవరణం నందు రామ పరివారం నృత్యార్చనలో ఆంధ్ర కళాకారిణిగా పాల్గొనే అరుదైనఅవకాశం కలగడం గర్వకారణం అని
ఈ సందర్భంగా కోడూరు సుమన శ్రీకి నందలూరు మండలం నుండి పలువురు అభినందనలు తెలియజేయడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *