Wednesday, 27 May 2026
  • Home  
  • విద్యార్థినులకు న్యాయ విజ్ఞాన సదస్సు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

విద్యార్థినులకు న్యాయ విజ్ఞాన సదస్సు

నెల్లూరులోని బాలసదన్‌లో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ‘న్యాయ విజ్ఞాన సదస్సు’ నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి మరియు సంస్థ కార్యదర్శి పద్మశ్రీ మాట్లాడుతూ, విద్యార్థినులు తమకున్న చట్టాలు, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు, మహిళలకు ఉచిత న్యాయ సేవలు అందుబాటులో ఉన్నాయని ఆమె తెలిపారు. న్యాయపరంగా ఎలాంటి సమస్యలు లేదా సహాయం అవసరమైనా టోల్ ఫ్రీ నెంబర్ 15100 కి ఫోన్ చేసి పరిష్కరించుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పీడీ హేనాసుజన్, బాలసదన్ సూపరింటెండెంట్ దుర్గాదేవి తదితరులు పాల్గొని విద్యార్థుల సేవలపై ఆరా తీశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.