Tuesday, 26 May 2026
  • Home  
  • కొడర్: పిట్రోల్ ధరల పెంపుపై డీవైఎఫ్‌ఐ ఆగ్రహం
- నాగర్‌కర్నూల్

కొడర్: పిట్రోల్ ధరల పెంపుపై డీవైఎఫ్‌ఐ ఆగ్రహం

నాగర్‌కర్నూల్‌/కోడేరు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ సామాన్యుల నడుం విరుస్తోందని డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు పి.శివశంకర్ ధ్వజమెత్తారు. మండల పరిధిలోని జనుంపల్లిలో సోమవారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంధన ధరల పెంపుతో నిత్యావసరాల ధరలు పెరిగి పేదలు బతికే పరిస్థితి లేదన్నారు. వెంటనే పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనలో ఈశ్వర్, అశోక్, శరత్, నరహరి తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.