Sunday, 24 May 2026
  • Home  
  • డివిజన్ల పునర్విభజన అస్తవ్యస్తం : ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

డివిజన్ల పునర్విభజన అస్తవ్యస్తం : ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

నెల్లూరు నగరపాలక సంస్థలో డివిజన్ల డీలిమిటేషన్ ప్రక్రియను అస్తవ్యస్తంగా నిర్వహించారని వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో డివిజన్ ఇన్‌చార్జ్‌లు, కార్పొరేటర్లు, పార్టీ నాయకులతో కలిసి కమిషనర్‌ను కలిసి అభ్యంతరాలను రాతపూర్వకంగా సమర్పించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా డివిజన్ సరిహద్దుల్లో మార్పులు చేయాలని కోరారు. వైఎస్ఆర్సిపి సూచనలు పరిగణలోకి తీసుకోకుండా ముందుకు వెళితే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.