ఘటన: మే 2025లో హిమాచల్ ప్రదేశ్‌లోని షిమ్లా (శాక్రాల్-ధల్లీ సెక్షన్-NH-5) వద్ద సంభవించిన భారీ కొండచరియల ప్రమాదం.
రైతుల ఆరోపణ: రహదారి విస్తరణ పనుల్లో ఎన్ హెచ్ ఏ ఐ (NHAI) రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే తమ వ్యవసాయ భూములు, యాపిల్ తోటలు ధ్వంసమయ్యాయని రైతులు ఎన్‌జీటీ (NGT)ని ఆశ్రయించారు.
NHAI కౌంటర్: ఈ ప్రమాదం కేవలం భారీ వర్షాల వల్ల జరిగిన ప్రకృతి వైపరీత్యం (‘యాక్ట్ ఆఫ్ గాడ్’) అని, ఇందుకు తాము బాధ్యులం కాదని ఎన్ హెచ్ ఏ ఐ స్పష్టం చేసింది.
నిర్ణయం: రైతులకు నష్టపరిహారం చెల్లించే బాధ్యత తమకు లేదని, ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని ట్రిబ్యునల్‌ను కోరింది


