Saturday, 23 May 2026
  • Home  
  • రూ. 3.5 లక్షల కేబుల్ దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు: ఐదుగురు నిందితుల అరెస్ట్
- News

రూ. 3.5 లక్షల కేబుల్ దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు: ఐదుగురు నిందితుల అరెస్ట్

నర్సీపట్నం పరిధిలోని పల్నాడు నగర్‌లో గల ఎంఈఐఎల్ సోలార్ కార్యాలయం, అనకాపల్లి ప్రైవేటు లిమిటెడ్ స్టోర్ యార్డ్‌లో జరిగిన పీవీసీ ఇన్సులేటెడ్ వైర్ల కేబుల్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి రూ. 3.5 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడైన లంకే మల్లేష్‌తో పాటు వెంపాల సంతోష్ కుమార్, గుంటూరు కృష్ణమూర్తి, చొప్పా పవన్, చేతిన నవీన్ అలియాస్ పండులను గురువారం రాత్రి గాజువాక సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. మరొక నిందితుడు మహేష్ పరారీలో ఉన్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.

నర్సీపట్నం పరిధిలోని పల్నాడు నగర్‌లో గల ఎంఈఐఎల్ సోలార్ కార్యాలయం, అనకాపల్లి ప్రైవేటు లిమిటెడ్ స్టోర్ యార్డ్‌లో జరిగిన పీవీసీ ఇన్సులేటెడ్ వైర్ల కేబుల్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి రూ. 3.5 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

ప్రధాన నిందితుడైన లంకే మల్లేష్‌తో పాటు వెంపాల సంతోష్ కుమార్, గుంటూరు కృష్ణమూర్తి, చొప్పా పవన్, చేతిన నవీన్ అలియాస్ పండులను గురువారం రాత్రి గాజువాక సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. మరొక నిందితుడు మహేష్ పరారీలో ఉన్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.