నెల్లూరు జిల్లాలో పాఠశాల బస్సుల భద్రతా ప్రమాణాల అమలుపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు.
జిల్లాలో తనిఖీలు నిర్వహించిన ఆర్టీఏ అధికారులు భద్రతా నిబంధనలు పాటించని పాఠశాలలకు నోటీసులు జారీ చేశారు.
జిల్లాలోని 470 స్కూల్ బస్సులను పరిశీలించగా, 375 ప్రైవేట్ పాఠశాలల్లో పలు లోపాలు గుర్తించినట్లు తెలిపారు. బస్సుల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా అమలు చేయాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

375 ప్రైవేట్ పాఠశాలలకు బస్సుల భద్రతపై నోటీసులు | ఆర్టీఏ చర్యలు
నెల్లూరు జిల్లాలో పాఠశాల బస్సుల భద్రతా ప్రమాణాల అమలుపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. జిల్లాలో తనిఖీలు నిర్వహించిన ఆర్టీఏ అధికారులు భద్రతా నిబంధనలు పాటించని పాఠశాలలకు నోటీసులు జారీ చేశారు. జిల్లాలోని 470 స్కూల్ బస్సులను పరిశీలించగా, 375 ప్రైవేట్ పాఠశాలల్లో పలు లోపాలు గుర్తించినట్లు తెలిపారు. బస్సుల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా అమలు చేయాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

