Saturday, 23 May 2026
  • Home  
  • సిమెంట్ బెంచీల పంపిణీ | రమేష్
- గూడూరు

సిమెంట్ బెంచీల పంపిణీ | రమేష్

గూడూరు మండలంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం కోసం సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేశారు. రమేష్ బేకరీ అధినేత రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు విశ్రాంతి సౌకర్యాలు కల్పించడం కోసం ఈ సేవా కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు సహాయం అందించడం అభినందనీయమని పలువురు అభిప్రాయపడ్డారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.