Friday, 22 May 2026
  • Home  
  • మెలోడీ టాఫీ ఉత్పత్తి పెంపుపై పర్ఫెట్టి ఫోకస్
- Featured

మెలోడీ టాఫీ ఉత్పత్తి పెంపుపై పర్ఫెట్టి ఫోకస్

ఇటలీ ప్రధాన కార్యాలయం కలిగిన ప్రముఖ స్వీట్, చాక్లెట్ తయారీ సంస్థ పర్ఫెట్టి వాన్ మెల్లె భారత్‌లో టాఫీ మార్కెట్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దీనిలో ఉత్పత్తిని కూడా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. భారత మార్కెట్లో తమ బ్రాండ్‌కు భారీ ఆదరణ ఉందని పేర్కొంది. ప్రస్తుతం భారత్‌లో సంస్థ ఆదాయం రూ.3 వేల కోట్లకు పైగా ఉన్నట్లు వెల్లడించింది. మెలోడీ బ్రాండ్ ద్వారా మరింత ప్రాముఖ్యతను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.