ఉత్తరప్రదేశ్లో రిజర్వేషన్ వ్యవస్థ బలహీనపడుతోందని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు లభించాల్సిన అవకాశాలు తగ్గుతున్నాయని పేర్కొన్నారు. పలు నియామక ప్రక్రియల్లో రిజర్వేషన్ కోటాలు సక్రమంగా అమలు కాలేదని ఆయన ఆరోపిస్తూ “ఆడిట్ రిపోర్ట్” విడుదల చేశారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాల అంశాలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

రిజర్వేషన్ హక్కులపై ఆరోపణలు : అఖిలేష్ యాదవ్