కోల్‌కతా: అక్రమ చొరబాటుదారుల విషయంలో “Detect–Delete–Deport” విధానాన్ని అమలు చేస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించారు. పౌరసత్వ సవరణ చట్టం (CAA) పరిధిలోకి రాని వ్యక్తులను అక్రమ చొరబాటుదారులుగా గుర్తించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బీఎస్‌ఎఫ్‌తో సమన్వయం ద్వారా దేశ భద్రతను మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు.

- జాతీయ అంతర్జాతీయ
అక్రమ చొరబాటుదారులపై కఠిన చర్య : సువేందు అధికారి