బలంగా బ్రష్ చేయడం వల్ల పళ్లు బాగా శుభ్రం అవుతాయని భావించడం తప్పు అని దంత నిపుణులు తెలిపారు. అధిక ఒత్తిడితో బ్రష్ చేస్తే పళ్ల ఎనామెల్ దెబ్బతిని, దంత సున్నితత్వం మరియు చిగుళ్ల రక్తస్రావం వంటి సమస్యలు వస్తాయని హెచ్చరించారు. మృదువైన బ్రష్‌తో గుండ్రంగా నెమ్మదిగా బ్రష్ చేయడం ఉత్తమ పద్ధతి అన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్రష్ మార్చుకోవడం, ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్ వాడడం ద్వారా దంత ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు.
గట్టిగా బ్రష్ చేయడం వల్ల పళ్లు మరింత శుభ్రం కావు