Sunday, 17 May 2026
  • Home  
  • ప్రొద్దుటూరు: తప్పుడు రిజిస్ట్రేషన్లపై కేసు నమోదు
- కడప

ప్రొద్దుటూరు: తప్పుడు రిజిస్ట్రేషన్లపై కేసు నమోదు

ప్రొద్దుటూరులో ఒకే స్థలాన్ని పలువురికి విక్రయించి తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించడంపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పొద్దుటూరు రూరల్ SI రాజు తెలిపారు. ఇదివరకే ఇతరులకు విక్రయించిన స్థానిక కొత్తపల్లె పంచాయతీలోని భూమిని మోడంపల్లెకు చెందిన పఠాన్ షాబిరున్, ఆమె కుమారులు అహమ్మద్, ఖలీంధర్, సమీర్, స్థలాల బ్రోకర్ రామ్మోహన్రెడ్డిలు మళ్లీ మరో ముగ్గరికి విక్రయించారు. వీరిపై కేసు నమోదు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.