Friday, 15 May 2026
  • Home  
  • పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి : బొంపెల్లి సురేందర్ రావు
- రాజన్న సిరిసిల్ల

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి : బొంపెల్లి సురేందర్ రావు

ముస్తాబాద్ మే 15 పున్నమి ప్రతినిధి ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొంపెల్లి సురేందర్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 3 రూపాయలు పెంచడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ ధరల పెంపుతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని అన్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ధరలు పెంచడం కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిదర్శనమని విమర్శించారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలపై భారం మోపడం సరైంది కాదన్నారు. వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు.

ముస్తాబాద్ మే 15 పున్నమి ప్రతినిధి

ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొంపెల్లి సురేందర్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 3 రూపాయలు పెంచడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ ధరల పెంపుతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని అన్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ధరలు పెంచడం కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిదర్శనమని విమర్శించారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలపై భారం మోపడం సరైంది కాదన్నారు. వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.