కూటమి ప్రభుత్వ విధానాలపై ఉదయగిరిలో వైఎస్సార్సీపీ యువజన విభాగం భారీ నిరసన
వైఎస్సార్సీపీ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు జక్కంపూడి రాజా పిలుపు మేరకు ఉదయగిరి నియోజకవర్గ యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజాగోపాల్ రెడ్డి, అభినవ్ రెడ్డి ఆదేశాలతో జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, అక్రమ కేసులు, రాజకీయ కక్షసాధింపులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యువ నాయకుడు చింతంరెడ్డి లోకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య హక్కులను అణచివేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో దస్తగిరి అహ్మద్, CH మహేష్ రెడ్డి, కలివెల సతీష్ కుమార్, మామిళ్ల సురేష్ తదితర నాయకులు, యువజన కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

కూటమి ప్రభుత్వ విధానాలపై ఉదయగిరిలో వైఎస్సార్సీపీ యువజన విభాగం భారీ నిరసన
కూటమి ప్రభుత్వ విధానాలపై ఉదయగిరిలో వైఎస్సార్సీపీ యువజన విభాగం భారీ నిరసన వైఎస్సార్సీపీ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు జక్కంపూడి రాజా పిలుపు మేరకు ఉదయగిరి నియోజకవర్గ యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజాగోపాల్ రెడ్డి, అభినవ్ రెడ్డి ఆదేశాలతో జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, అక్రమ కేసులు, రాజకీయ కక్షసాధింపులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యువ నాయకుడు చింతంరెడ్డి లోకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య హక్కులను అణచివేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో దస్తగిరి అహ్మద్, CH మహేష్ రెడ్డి, కలివెల సతీష్ కుమార్, మామిళ్ల సురేష్ తదితర నాయకులు, యువజన కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

