కొండాపురం మండలం గొట్టిగుండాల గ్రామంలో తిమ్మారెడ్డి పద్మారెడ్డి – శ్రీమతి లక్ష్మి దంపతుల కుమార్తె హరీష వివాహ గంధపు నలుగు వేడుకలు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామ ప్రజల సమక్షంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ శుభకార్యానికి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హాజరై వధువు హరీషకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అనంతరం నూతన వధూవరుల దాంపత్య జీవితం ఆనందంగా, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్య సమృద్ధులతో నిండిపోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే రాకతో కార్యక్రమానికి మరింత శోభ చేకూరింది.

గొట్టిగుండాలలో వివాహ గంధపు నలుగు వేడుకల్లో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు