ఖమ్మం మే 5
పున్నమి జిల్లా ప్రతి నిధి
తెలంగాణ లో ని పలు జిల్లా లలో
అనగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో వచ్చే 24 గంటల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ హెచ్చరించింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.



