RTC JAC తో చర్చలు విఫలం కావడంతో సత్తుపల్లి డిపోలో సమ్మె ఉద్రిక్తత మరింత పెరిగింది. బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడంలో ఆటంకాలు ఎదుర్కొంటున్నారు. ప్రత్యామ్నాయ రవాణా లేక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించి బస్సు సేవలను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు

RTC JAC తో చర్చ విఫలం కావడంతో సత్తుపల్లి డిపోలో నిలిచిపోయిన బస్సులు