ముస్తాబాద్ ఏప్రిల్ 3 పున్నమి ప్రతినిధి
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో ఈరోజు నిర్వహించిన గ్రామసభ సమావేశంలో. గ్రామ ప్రజలు సిరిసిల్ల సహకార విద్యుత్ పంపిణీ సంస్థ,(CESS Ltd) పై ఏకగ్రీవ తీర్మానం ఆమోదించారు. గత అనేక సంవత్సరాలుగా మా ప్రాంతానికి నాణ్యమైన మరియు నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తూ. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి. మరమద్యాల పరిశ్రమలకు మరియు గృహ వినియోదారులకు విశేషమైన సేవలు అందిస్తోంది. ఈ సంస్థ సహకార విధానంలో ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించబడుతూ. అవంతరాలు లేని నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. స్థానిక అవసరాలకు అనుగుణంగా వేగవంతమైన సేవలు అందిస్తూ గ్రామీణ మరియు పరిశ్రమకు అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నది . ఈ నేపథ్యంలో. ఈ సంస్థను రద్దు చేయడం వల్ల స్థానిక ప్రజలు.ముఖ్యంగా వ్యవసాయదారులు. మరమద్గాల పరిశ్రమలు (పవర్ లూమ్) తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ గ్రామసభ లో సహకార విద్యుత్ పంపిణీ సంస్థ సిరిసిల్ల (CESS Ltd) ఎట్టి పరిస్థితిలోనూ రద్దు చేయకూడదు ఈ సంస్థను కొనసాగిస్తూ మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాము. ఈ తీర్మానాన్ని సంబంధిత ఉన్న అధికారులకు తద్వారా ప్రభుత్వానికి పంపించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చీటీ సునీత వెంకట నర్సింగా రావు. పంచాయతీ సెక్రెటరీ. వార్డ్ మెంబర్లు. గ్రామ ప్రజలు పాల్గొన్నారు .

సిరిసిల్ల సహకార విద్యుత్ పంపిణీ సంస్థపై గ్రామ ప్రజల ఏకగ్రీవ తీర్మానం
ముస్తాబాద్ ఏప్రిల్ 3 పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో ఈరోజు నిర్వహించిన గ్రామసభ సమావేశంలో. గ్రామ ప్రజలు సిరిసిల్ల సహకార విద్యుత్ పంపిణీ సంస్థ,(CESS Ltd) పై ఏకగ్రీవ తీర్మానం ఆమోదించారు. గత అనేక సంవత్సరాలుగా మా ప్రాంతానికి నాణ్యమైన మరియు నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తూ. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి. మరమద్యాల పరిశ్రమలకు మరియు గృహ వినియోదారులకు విశేషమైన సేవలు అందిస్తోంది. ఈ సంస్థ సహకార విధానంలో ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించబడుతూ. అవంతరాలు లేని నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. స్థానిక అవసరాలకు అనుగుణంగా వేగవంతమైన సేవలు అందిస్తూ గ్రామీణ మరియు పరిశ్రమకు అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నది . ఈ నేపథ్యంలో. ఈ సంస్థను రద్దు చేయడం వల్ల స్థానిక ప్రజలు.ముఖ్యంగా వ్యవసాయదారులు. మరమద్గాల పరిశ్రమలు (పవర్ లూమ్) తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ గ్రామసభ లో సహకార విద్యుత్ పంపిణీ సంస్థ సిరిసిల్ల (CESS Ltd) ఎట్టి పరిస్థితిలోనూ రద్దు చేయకూడదు ఈ సంస్థను కొనసాగిస్తూ మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాము. ఈ తీర్మానాన్ని సంబంధిత ఉన్న అధికారులకు తద్వారా ప్రభుత్వానికి పంపించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చీటీ సునీత వెంకట నర్సింగా రావు. పంచాయతీ సెక్రెటరీ. వార్డ్ మెంబర్లు. గ్రామ ప్రజలు పాల్గొన్నారు .

