Thursday, 26 March 2026
  • Home  
  • నేషనల్ ట్రైబల్ కమిషన్ సభ్యుడు జాటోతూ హుస్సేన్ నాయక్ తండ్రి లచ్చా నాయక్ దశదిన కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నేతలు
- ఖమ్మం

నేషనల్ ట్రైబల్ కమిషన్ సభ్యుడు జాటోతూ హుస్సేన్ నాయక్ తండ్రి లచ్చా నాయక్ దశదిన కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నేతలు

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) నేషనల్ ట్రైబల్ కమిషన్ సభ్యుడు జాటోతూ హుస్సేన్ నాయక్ తండ్రి లచ్చా నాయక్ దశదిన కార్యక్రమంలో బీజేపీ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ, ఖమ్మం జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి భూక్యా శ్యాం సుందర్ నాయక్, మధిర అసెంబ్లీ బీజేపీ నాయకులు నాగేశ్వరరావ్, డీకొండ శ్యాం, ఖమ్మం రూరల్ మండల బీజేపీ అధ్యక్షులు జాటోతూ మధు తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )

నేషనల్ ట్రైబల్ కమిషన్ సభ్యుడు జాటోతూ హుస్సేన్ నాయక్ తండ్రి లచ్చా నాయక్ దశదిన కార్యక్రమంలో బీజేపీ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ, ఖమ్మం జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి భూక్యా శ్యాం సుందర్ నాయక్, మధిర అసెంబ్లీ బీజేపీ నాయకులు నాగేశ్వరరావ్, డీకొండ శ్యాం, ఖమ్మం రూరల్ మండల బీజేపీ అధ్యక్షులు జాటోతూ మధు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.