ఓపీఢీఆర్ (OPDR) ఆధ్వర్యంలో, ఏపిటీఎఫ్ ఆల్ ఇండియా నాయకులు కేతా సుబ్బారెడ్డి, అడ్వొకేట్ శివకుమార్ తదితరులు విప్లవ వీరుల త్యాగాలను స్మరించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు
. సమాజంలో విప్లవ పోరాటాలు, ప్రజా హక్కుల కోసం వీరు చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తుచేశారు. యువతలో చైతన్యం పెంపు లక్ష్యంగా ఈ కార్యక్రమం జరిగింది. , ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాన్ని తక్షణం ఆపాలని, ప్రజా హక్కుల రక్షణ, శాంతి కోసం అంతర్జాతీయ జోక్యం కోరారు. స్థానిక ప్రజలు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, వీరుల సేవలను శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలని పేర్కొన్నారు.

విప్లవ వీరులకు ఘన నివాళి: ఓపిడిఆర్
ఓపీఢీఆర్ (OPDR) ఆధ్వర్యంలో, ఏపిటీఎఫ్ ఆల్ ఇండియా నాయకులు కేతా సుబ్బారెడ్డి, అడ్వొకేట్ శివకుమార్ తదితరులు విప్లవ వీరుల త్యాగాలను స్మరించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు . సమాజంలో విప్లవ పోరాటాలు, ప్రజా హక్కుల కోసం వీరు చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తుచేశారు. యువతలో చైతన్యం పెంపు లక్ష్యంగా ఈ కార్యక్రమం జరిగింది. , ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాన్ని తక్షణం ఆపాలని, ప్రజా హక్కుల రక్షణ, శాంతి కోసం అంతర్జాతీయ జోక్యం కోరారు. స్థానిక ప్రజలు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, వీరుల సేవలను శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలని పేర్కొన్నారు.

