Thursday, 19 March 2026
  • Home  
  • పార్కింగ్ ఫీజు రద్దు ఆ ఒక్క థియేటర్లో మాత్రమే
- E-పేపర్

పార్కింగ్ ఫీజు రద్దు ఆ ఒక్క థియేటర్లో మాత్రమే

పార్కింగ్ ఫీజు రద్దు ఆ ఒక్క థియేటర్లో మాత్రమే పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇంచార్జ్: దిల్‌సుఖ్‌ నగర్‌లోని కోణార్క్ థియేటర్‌లో మాత్రమే పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదు తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవరించిన హైకోర్టు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదన్న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్ చేసిన సుదర్శన్ 35MM, RR సినీ ఎంటర్ప్రైజేస్ తదితరులు సింగిల్ జడ్జి ముందున్న పిటిషన్‌లో ప్రతివాదిగా ఒక్క థియేటర్ మాత్రమే ఉందని, కానీ జడ్జి అన్ని థియేటర్లకు వర్తింపజేశారని వాదనలు వినిపించిన పిటిషనర్ తరపు న్యాయవాది దీంతో దిల్‌సుఖ్‌ నగర్‌లోని కోణార్క్ థియేటర్‌కు మాత్రమే పార్కింగ్ ఫీజును ఫ్రీ చేస్తూ హైకోర్టు ఆదేశాలు

పార్కింగ్ ఫీజు రద్దు ఆ ఒక్క థియేటర్లో మాత్రమే

పున్నమి న్యూస్ ప్రతినిధి
తెలంగాణ ఇంచార్జ్:

దిల్‌సుఖ్‌ నగర్‌లోని కోణార్క్ థియేటర్‌లో మాత్రమే పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదు

తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవరించిన హైకోర్టు

సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదన్న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్ చేసిన సుదర్శన్ 35MM, RR సినీ ఎంటర్ప్రైజేస్ తదితరులు

సింగిల్ జడ్జి ముందున్న పిటిషన్‌లో ప్రతివాదిగా ఒక్క థియేటర్ మాత్రమే ఉందని, కానీ జడ్జి అన్ని థియేటర్లకు వర్తింపజేశారని వాదనలు వినిపించిన పిటిషనర్ తరపు న్యాయవాది
దీంతో దిల్‌సుఖ్‌ నగర్‌లోని కోణార్క్ థియేటర్‌కు మాత్రమే పార్కింగ్ ఫీజును ఫ్రీ చేస్తూ హైకోర్టు ఆదేశాలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.