శ్రీకాళహస్తిలో పోలీసులు పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు టూ టౌన్ సీఐ నాగరాజు పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 10వ తరగతి పరీక్షలు పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి, (144 IPC సెక్షన్) సెక్షన్ 163 BNSS అమలులో ఉన్నందున అన్ని పరీక్షా కేంద్రాల నుండి 200 మీటర్ల దూరం వరకు పరీక్షా కేంద్రంలో, చుట్టుపక్కల ఉన్న ఫోటోస్టాట్ కేంద్రాలు/జిరాక్స్, ఇంటర్నెట్ కేంద్రాలను మూసివేయలని అలా కాదని తెరిచిన యెడల వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నరు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాయడానికి అవసరమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసుల చర్యలు