Wednesday, 25 February 2026
  • Home  
  • ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ వద్ద అతివేగంగా ఆటోను ఢీకొట్టిన కారు.
- రాజన్న సిరిసిల్ల

ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ వద్ద అతివేగంగా ఆటోను ఢీకొట్టిన కారు.

ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 25 పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నుండి గొల్లపల్లికి వస్తున్న దారిలో హరిదాస్ నగర్ వద్ద అతివేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టగా అందులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి ఆటోను ఢీ కొట్టి తప్పించుకుని వెళ్తున్న కారు ను అడ్డుకున్న గ్రామస్తులు ఆటోలోని వ్యక్తి సిరిసిల్ల నుండి గొల్లపల్లికి వస్తుండగా కామారెడ్డి నుండి సిరిసిల్ల వైపు వెళ్తున్న కారు హరిదాస్ నగర్ వద్ద అధివేగంతో వచ్చి ఆటోను ఢీకొట్టడంతో ఆటో బోల్తా పడి ఆటోలో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలు ఇవ్వడంతో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు.

ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 25 పున్నమి ప్రతినిధి
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నుండి గొల్లపల్లికి వస్తున్న దారిలో హరిదాస్ నగర్ వద్ద అతివేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టగా అందులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి ఆటోను ఢీ కొట్టి తప్పించుకుని వెళ్తున్న కారు ను అడ్డుకున్న గ్రామస్తులు ఆటోలోని వ్యక్తి సిరిసిల్ల నుండి గొల్లపల్లికి వస్తుండగా కామారెడ్డి నుండి సిరిసిల్ల వైపు వెళ్తున్న కారు హరిదాస్ నగర్ వద్ద అధివేగంతో వచ్చి ఆటోను ఢీకొట్టడంతో ఆటో బోల్తా పడి ఆటోలో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలు ఇవ్వడంతో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.